ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం చేసే సందర్భంగా డీజే సౌండ్ కు ఎలాంటి అనుమతి లేదని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు
మద్యం సేవించి రోడ్డు పై న్యూసెన్స్ అసభ్యకరంగా, ప్రవర్తించకూడదని చేసినట్లయితే చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు నిమజ్జనం ను రాత్రి 12:00 గంటల లోపు నిమజ్జనం చేయాలని కోరారు రాత్రి 12 గంటల తర్వాత రోడ్డుపై డీజేలు ఉన్న, వినాయకుల నిమజ్జనం చేయకుండా రోడ్డుపై ఉంచిన, డీజే మరియు వినాయక విగ్రహాలు వాహన యజమానుల పైన చట్టపరమైన చర్య తీసుకోబడునని మండల ప్రజల నిర్వాహకులకు తెలియజేశారు




