24/7 తెలుగు న్యూస్
సెప్టెంబర్ 12 జగదేవపూర్
జగదేవపూర్: మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ ఈ రోజు అనారోగ్యం తో మృతి చెందారు విషయం తెలుసుకున్న డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లింగారెడ్డి,ఆయన వెంట ఆత్మ కమిటీ రంగారెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి,పిర్లపల్లి సర్పంచ్ యాదవ రెడ్డి,మాజీ సర్పంచ్ కరుణాకర్, కొండపోచమ్మ డైరెక్టర్ కనకయ్య. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాజు,ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షుడు సురేష్.నాచారం దేవాలయం డైరెక్టర్ జగదెవపూర్ స్థానిక అధ్యక్షుడు బుద్ధ నాగరాజు.బాలయ్య.సుధాకర్.తదితరులు పాల్గొన్నారు.
