* ఎస్ ఐ మహేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని పోలీస్ స్టేషన్ ఆవరణం లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎన్ ఐ మహేష్ మాట్లాడుతూ గంభీరావుపేట మండల వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు నిర్వహించాలి అని నేటి నుండి నిమజ్జనం ప్రారంభం అవుతున్న తరుణంలో నిమజ్జనం చేసే సమయం లో ఎలాంటి అవాంఛ నియ్యఘటనలు జరుగకుండా నిర్వాహుకులు బాధ్యతలు తీసుకోవాలి అన్నారు పోలీస్ ల సూచనలు తప్పకుండ అయన కోరారు నిర్దేశించిన ప్రాంతం లోనే నిర్వాహుకులు అందరు కూడా 12 గంటల లోపే నిమజ్జనం చెయ్యలి బాక్స్ కి డీజీ కు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి లేదు 2బాక్స్ 350 వాట్స్ ఉన్న బాక్స్ లు వాడాలి 12 లోపే నిమజ్జనం చెయ్యాలి. అన్ని మండలాపాలవద్దకు వచ్చి చెక్ చెయ్యడం జరుగుతుంది ఎవరైతే ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోలేరో వారు అందరు త్వరగా ఆన్ లైన్ చేసుకోవాలి గంభీరావుపేట ఎన్ ఐ మహేష్ తెలిపారు