ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
తోట ఆగయ్య- హైమావతి గార్ల వివాహ వార్షికోత్సవ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట
మండల కేంద్రంలోని…
పాత బస్టాండ్
ప్రధాన రహదారిపై
23 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను
టిఆర్ఎస్ పార్టీ నాయకులు
ప్రజాప్రతినిధులు తెరాస కుటుంబ సభ్యులు
కార్యకర్తలు
కలిసి సంబరాలను
కేక్ కట్ చేసి
టపాసులు కాల్చి
ఘనంగా
నిర్వహించారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు డాక్టర్ మురళీమోహన్ గౌడ్ తెరాస కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు
