ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎల్లారెడ్డిపేట మండల రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింలు ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు రజక సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ లోకుర్తి బాల మల్లయ్య లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అ
నంతరం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య మాట్లాడుతూ నిజాం నిరంకుశల పాలనకు విస్నూరు దేశ్ ముఖ్‌కి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని తోట ఆగయ్య అన్నారు.