మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండపల్లి సత్తయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే శనివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు.
ఈ పరామర్షలో వీరితోపాటు మండల రైతు బంధు సమితి అధ్యక్షులు రామంచ గోపాల్ రెడ్డి, ఎంపిటిసి ఆకుల నర్సింగ రావు, గ్రామ ఉప సర్పంచ్ గొండ శ్రీకాంత్ బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇంచార్జి గుర్రం కిరణ్ గౌడ్, సహకార సొసైటీ సంఘం ఉపాధ్యక్షులు కర్క అనంత రెడ్డి, డైరెక్టర్ మ్యాదరి మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షులు కోల నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు బీరం మల్లేశం, గొండ రామయ్య, పెంచాల రంగయ్య, మ్యాదరి సదానందం, కనుకం శివ, నీరటి శ్రీనివాస్, వరుకోలు రమేష్, పిట్టల శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు ఉన్నారు.