సిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం
గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కి శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్
గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు
గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/-
కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రజా ప్రతినిధుల తరపున ప్రజల ధన్యవాదములు తెలియజేసారు,
పలు అభివృద్ధి పనులకు రూ.75కోట్లు గడా ద్వారా నిధులు కేటాయించడంతో ఇప్పటికే గజ్వేల్ దేశానికి ఆదర్శంగా నిలిచిన నిధులు మళ్లీ కేటాయించడంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కుల ఆత్మ గౌరవ భవనాలు, సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసి అభివృద్ధి పరుగులు పెడుతుందని త్వరలోనే మంత్రి సమక్షంలో ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులతో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుందామన్నారు.





