*వర్గల్ మండల కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ లో కీలక పాత్ర వహించిన ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేయకుండా* *తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధి,మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి సిట్ నోటీసులు ఇవ్వగా,తేదీ. 23.మార్చ్ .2023 గురువారం రోజున రేవంత్ రెడ్డి సిట్ కు హాజరవుతుండగా,రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయనకు* *మద్దతుగా వెళ్తున్న వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్.అరెస్ట్ అయిన వారిలో వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు పిట్ల రాజు ,సల్మాన్ ,నంద కుమార్ ,మహేష్ తదితరులు ఉన్నారు..*




