*ప్రవీణ్ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్. కూడెల్లి ప్రవీణ్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కూడెల ప్రవీణ్ కుమార్ గారిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అవార్డు కు ఎంపిక చేసినట్లు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ . తెలిపారు. ఈ యొక్క అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం.తేదీ:13 నవంబర్-2022. భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్ గౌతమ్ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.