అడుగడుగునా బ్రహ్మరథం
అక్టోబర్ 29
దౌల్తాబాద్ మండల బిజెపి ఉపాధ్యక్షులు స్వామి గడ్డమీది మాట్లాడుతూ ఈసారి ప్రశ్నించే గొంతుకు భారీ మెజారిటీతో పట్టం కట్టబోతున్నారని దుబ్బాక ప్రజలు మాధవనేని రఘునందన్ రావు కి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు
దుబ్బాకలో ఓటర్ల స్పందన చూస్తుంటే ఓటింగ్కు ముందే రఘునందన్ రావు గెలుపు ఖాయం అనిపిస్తుంది కేవలం మెజారిటీ కోసమే దుబ్బాకలో ఎన్నికలు అనే విధంగా ఉన్నాయి అన్నారు
టూరిస్టులను రెండు కళ్ళ సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితిలో దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. 9 ఏళ్లలో చేయని అభివృద్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఏదో చేస్తానంటే సామాన్య జనాలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు
