దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం
దుబాయ్ భారత కాన్సిల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్బు లాయర్ తదితరులతో సమావేశం.
ఇప్పటికే సంవత్సరాలుగా ఖైదీల విడుదల కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్. తాజాగా దుబాయ్ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు.
