24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3)
గజ్వెల్ / మిరుదొడ్డి ; రాయపోల్ ఎంపీటీసీ రావేల్లి యాదమ్మ కుమారుడు సతీశ్ పెళ్లి కొడకండ్ల లోని కెఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అలాగే అల్వాల కు చెందిన గుర్రాప్పగారి లావణ్య వివాహం అల్వాల లోని జయ విజయ ఫంక్షన్ హల్లో జరిగింది. ఈ వివాహాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి హాజరైన మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి వధూవరుల ను ఆశీర్వదించారు.





