తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షనితులై కీసర గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజేపి సీనియర్ అలాగే భారీగా యువ నాయకులు నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కీసర మండల కాంగ్రెస్, బిజేపి సీనియర్ నాయకులు కర్రే బిక్షపతి యూత్ సభ్యులు చినింగని గణేష్ తుడుం రమేష్ మెరుగు కుమార్ చినింగని నాగరాజు తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు మైళారం మహేష్ కుమార్ దానోళ్ళ మధు కుంటోళ్ల శ్రీనివాస్ నర్సింగ్ రావు మెరుగు వినోద్, కృష్ణ కర్రే రాము మరియు ఇతరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు
తుడుం శ్రీనివాస్,
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.