07-సెప్టెంబర్ -2023 గురువారం రోజున రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి పర్యటన వివరాలు మరియు కళ్యాణ లక్ష్మి,సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు
1)ఉదయం 10:00 గంటలకు హుజరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యాదవసంఘం నాయకులతో సమావేశం,
2)మధ్యాహ్నం 12:00 గంటలనుండి,వీణవంక మండలంలో కల్యాణ లక్ష్మి మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు,
3) మధ్యాహ్నం 12:00 గంటలకు నర్సింగాపూర్,
4) మధ్యాహ్నం 1:00 గంటలకు శ్రీరాముల పేట,
5)మధ్యాహ్నం 1:30 గంటలకు దేశాయ్ పల్లి పిఎస్ కే గార్డెన్స్ వీణవంక వనమాల మల్లయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొంటారు,
6) మధ్యాహ్నం 2:00 గంటలకు దేశాయిపల్లి
7) మధ్యాహ్నం 2:30 గంటలకు చల్లూరు,
8)మధ్యాహ్నం 3:00 గంటలకు చల్లూరు గొల్లపల్లి గ్రామంలో బండి కవిత కొమురయ్య యాదవ్ కూతురి వివాహ వేడుకల్లో పాల్గొంటారు,
9) మధ్యాహ్నం 3:30 గంటలకు మామిడాలపల్లి,
10)మధ్యాహ్నం 4:00 గంటలకు ఎలుబాక,
11)మధ్యాహ్నం 4:30 గంటలకు బొంతుపల్లి,