.నూతన ఓటర్ నమోదు పై ప్రత్యేకమైన అవగాహణ కార్యక్రమము*
*ఆర్డిఓ బిన్ షాలోమ్*
సెప్టెంబర్ 06 హుస్నాబాద్.
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని బిఎల్వో బూత్ లెవల్ అధికారులకు నూతన ఓటర్ నమోదు పై ప్రత్యేకమైన అవగాహణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో హుస్నాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రిటర్నింగు అధికారి బిన్ షాలోమ్ హాజరై మాట్లాడుతూ, ప్రతి బి ఎల్ వో మిమి పరిధిలోని అన్ని ఇండల్ల లో , పాలిటెక్నిక్ కళాశాలలో మరియు డిగ్రీ కాలేజీలో నీ ప్రతి విద్యార్థి యొక్క నివాస ప్రాంతం లో కానీ లేదా హుస్నాబాద్ మండలం లోని పొలింగ్ కేంద్రంలలో నైన కచ్చితంగా ఓటరుగా నమోదు అయి వుండాలని వారికి ఓటుహక్కు పైన మీరు అవగాహన కల్పించి కి ఓటు హక్కు పైన ఇంట్రెస్ట్ కలిగే విధముగా మీరు 18-19 సం. నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయే విధముగా చూడాలని అదేశించరు.
ఈ కార్యక్రమములో హుస్నాబాద్ పట్టణం పరిధిలోని బి ఎల్ వో లు, హుస్నాబాద్ తహశీల్దార్ రవీందర్ రెడ్డి ,హుస్నాబాద్ మునిస్పల్ కమిషనర్ రాజశేఖర్, ఎలక్షన్ టి డి అశోక్ , రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు .
