24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా మార్కుక్ సెప్టెంబర్ 13
మర్కుక్ మండల కేంద్రం లో వల్లపు లక్ష్మయ్య చాలా రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ రాత్రి ఎనిమిది గంటల సమయం లో మృతి చెందాడు, విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్
పారమర్శించి 5000/- ఆర్థిక సహాయాన్ని అందించారు వారితో పాటు సీనియర్ నాయకులు సాయిని మహేష్ పాపోళ్ల రాజు,రమేష్ ప్రవీణ్ నర్సింలు చల్ల నాగరాజు, నర్సింలు తదితరులు ఉన్నారు.
