గజ్వేల్ మండలం సంగుణ్యపల్లి గ్రామానికి చెందిన, బాసాడి శ్రీనివాస్ రెడ్డి, విజయ దంపతులు, బసాడి శ్రీకాంత్ రెడ్డి గారు.. విజయవాడ ఫోటోగ్రఫీ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎంపికై, టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం. ఉన్న, సోనోసుద్ మహానటుడి చేతుల మీదుగా’ అవార్డు పొందడం గజ్వేల్ నియోజకవర్గానికి గర్వకారణం బట్టు అంజిరెడ్డిగారు తెలియజేసారు… గజ్వేల్ ముద్దుబిడ్డైనా బాసడి శ్రీకాంత్ రెడ్డి గారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లోకి వెళ్లాలని , దీనికి ఎల్లవేళల వారి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఇలాంటి యువతి యువకులను ప్రోత్సహించి వారి జీవితాన్ని ప్రోత్సహించారు. వారి ముఖ్య ఉద్దేశ్యంగా తెలియజేసారు
