Breaking News

BRS పార్టీ బీ ఫామ్ నాకే ఇస్తారు..నేను అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థి గా భారీ లో ఉంటాను.

94 Views

BRS పార్టీ బీ ఫామ్ నాకే ఇస్తారు..నేను అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా భారీగా ఉంటాను.ప్రేమలత #పల్లయ్య*ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది..కాబట్టి సిఎం కెసిఆర్ గారు చివరి వరకు అభ్యర్థిని మార్చి మాకు అవకాశం ఇస్తారు అని మాకు పూర్తి నమ్మకం ఉంది.*అలంపూర్ నియోజకవర్గం నుండి మహిళా గా నాకు అవకాశం ఇస్తారు అని సీఎం కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము.*నాకే ఇస్తారు అని సీఎం కేసీఆర్ గారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది*

*అలంపూర్ నియోజకవర్గంలో వేరే వాళ్లకు ఎవరికీ ఇచ్చిన పార్టీ ఓడిపోయే ప్రమాదంలో ఉంది.. మాకు ఇస్తేనే పార్టీ భారీ మెజారిటీ తో గెలుస్తాం..మాకు అలంపూర్ నియోజకవర్గం లో అన్ని సామాజిక వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉంది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *