వాడిలోద్ది వాగు పైన వంతెన నిర్మాణమునకు నిధులు మంజూరు…
ఆసిఫాబాద్ మండలము మోవడ్ గ్రామ పంచాయతీలోని వాడిగూడ అడ దశన పూర్ వాగు పైన వంతెన నిర్మాణమునకు సడిఎఫ్ ని ధులు 10 కొట్ల 48 లక్షలు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు.