*గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో 6 ఫీట్ల మట్టి వినాయకుడిని పెట్టిన యంగ్ రెబల్ స్టార్ యూత్ సభ్యులను గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఎంపీటీసీ గొర్రె బాలమణి, రైతు బందు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి రాజేందర్, కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ పురం రాజేశ్వర్ రావు, తెరాస మహిళా అధ్యక్షురాలు బాల్ లక్ష్మి, , గ్రామ వార్డు సభ్యులు ఎడబోయిన అనిల్ , మరియు తెరాస నాయకులు గొర్రె కిషోర్, యంగ్ రెబల్ స్టార్ట్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు