Breaking News

ఉపాధి హామీ కూలీలను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే

79 Views

*మంచిర్యాల నియోజకవర్గం*

*దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలు* ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆటో ట్రాలీలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యి, మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.క్షతగాత్రులను పరామర్శించి, పేషెంట్లకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆస్పత్రి సూపర్డెంట్, వైద్యులకు, సిబ్బందికి సూచించడం జరిగింది..

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్