రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామం లో జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం డైనింగ్ హల్ కు జాతీయ సహకార బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ సహకార బ్యాంక్ చేర్మెన్ కొండూరు రవీందర్ రావు పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను మించిన ఆస్తి లేదని ప్రభుత్వం అనేక సౌకర్యాలు పేద ప్రజలకు కల్పిస్తుందని అన్నారుప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కొండూరు రవీందర్ రావు కోరారు గతం లో ఏ ప్రభుత్వం చేయని విదంగా మండలకేంద్రం లో కేజీ టు పీజీ భావన నిర్మాణం మంత్రి కేటీఆర్ సహకారం తో పూర్తయినట్లు వివరించారు త్వరలో మంత్రి చేతులు మీదుగా భవనం ప్రారంభిచుకొనునట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో ఎంపిపి వంగ కరుణ సురేందర్ రెడ్డి జడ్పీటీసీ కొమిరి చెట్టి విజయ లక్ష్మణ్ గ్రామ సర్పంచ్ అక్కపల్లి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
