అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు దగ్గుపాటి తిరుమల్ జన్మదిన వేడుకలు
●ఈరోజు అలంపూర్ చౌరస్తాలోని అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ అన్న గారి కార్యాలయం లో దగ్గుపాటి తిరుమల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేయించి శాలువా పూలమాలతో సన్మానించారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండునూరేళ్లు హ్యాపీగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.*
◆ ఈ కార్యక్రమం ఆనంద్ , వెంకట్రాములు, పురుషోత్తం, విజయ్, రజాక్,మరియు కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
