ఆవుసులోనిపల్లి లో జి. కనకమ్మ భర్త శ్రీను కి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నీదికిందా 30000 రూపాయలు చెక్కును సర్పంచ్ కరుణాకర్ ఇవ్వడం జరిగింది. సీఎంకు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.
305 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]
82 Views*_దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి_* _ఎలుకలపై జాతీయ పౌష్టికాహార సంస్థ అధ్యయనం_ _దాల్చినచెక్కలో సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలతో క్యాన్సర్‌కు అడ్డుకట్ట_ _దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత_ _వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు […]
207 Views*వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి* మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేదిని రామలింగ రెడ్డి అన్నారు శనివారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న వైయస్సార్ విగ్రహానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ […]