రెండు రోజుల క్రితం కాకతీయు కాల్వ లో పడ్డ హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) మృతదేహం లభ్యమైంది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని కాకతీయ కెనాల్ కాలువలో ఆదివారం సాయంత్రం కొట్టుకుపోతున్న మృదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు…
