Breaking News రాజకీయం

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

185 Views

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో మదనాపురం మండలం కొన్నురు గ్రామానికి చెందిన తిరుపతమ్మ c/o నాగన్న గారికి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *