ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొగిలిపాలెం గ్రామంలో వైయస్ఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నబోయిన రవి, గ్రామ శాఖ అధ్యక్షులు జొన్న గడ్డల లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్కులు మల్లయ్య, జక్కుల కేశవులు, సూరం శ్రీనివాస్, నిరంజన్ రెడ్డి, మాడుగుల శ్రీనివాస్ రెడ్డి,చిన్న బోయిన రమేష్, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, మొండయ్య, రవికుమార్,అమరేందర్ రెడ్డి, మాడుగుల కేశవరెడ్డి, చిన్నబోయిన పోచయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..