Breaking News

ఉచితంగా ఇస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ పత్రాలను దరఖాస్తుదారులకు అందజేసిన మర్కుక్ ఎంపీపీ పాండు గౌడ్

274 Views

*ఈరోజు గజ్వేల్ లోని సీఎం మినీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మరియు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ పత్రాలను దరఖాస్తుదారులకు అందజేసిన మర్కుక్ ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం పాతూర్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేశ్ ముదిరాజ్,బి ఆర్ ఎస్ నాయకులు అహ్మద్, భాస్కర్, శ్రీనివాస్, సుధాకర్ తదితరులున్నారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *