Breaking News

పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  

127 Views

* పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి

ఆగస్టు 12 2023

పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వేంకటగిరి గ్రామానికి చెందిన పెళ్లూరి వెంకటరత్నం గుండెపోటు తో హటాన్మరణం చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  వెంకటగిరి వెళ్లి వెంకటరత్నం  పార్థివ దేహం పైన పూల మాల వేసి వారికి ఘననివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుబూతి తెలిపి 5000 రూపాయల ఆర్ధిక  సహాయం చేసి  కుంబానికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు , మాధవీ రెడ్డి  తో ఖమ్మం రూరల్ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి భద్రకాలి, పెళ్లూరి బాబు, పెళ్లూరి రాము, పెళ్లూరి వెంకన్న, మాదిని వెంకన్న, మాదిని పెద్దపకీరు, పెళ్లూరి వెంకటేష్, జి కృష్ణ తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *