Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జీడి శ్రీనివాస్ కు పితృవియోగం…

201 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటబీ అర్ ఎస్ కార్యకర్త జీడి శ్రీనివాస్ తండ్రి జీడి కాశయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితంమరణించాడు కాగా సోమవారం రోజున ఆయన నివాసానికి చిటీ కుటుంబాన్ని పరామర్శించారు టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన అన్నారు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎ ఎంసి చైర్మన్ గుళ్లపెల్లి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు ఎలగుందుల నర్సిములు ప్రజాప్రతినిధులు తదితరులు వెంట ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *