రాజకీయం

వర్గల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావo సందర్భంగా బిజెపి కార్యకర్తలు పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది.

123 Views

భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ  సందర్భంగా వర్గల్ మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్  ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు జలిగామ శంకర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బెల్దే శ్రీనివాస్ గుప్తా, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దిండి నాగరాజు గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బూత్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బూత్ ఉపాధ్యక్షులు పంజాల క్రిష్ణ గౌడ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొనటం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *