తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీములతో ప్రజల్లోకి వెళ్లి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు స్కీములతో కాంగ్రెస్ జోరులో ఉంది, టిఆర్ఎస్ పార్టీ బేజార్ అయిపోయింది.
హస్తం చేతికి దక్కిన తెలంగాణ, తెలంగాణ ప్రజలు పదేళ్ల తర్వాత హస్తం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు.





