ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా తంగళ్ళపల్లి రజిత అని మహిళకు రూ,,27 వేల చెక్కు మంజూరూ అయింది.చెక్కును సర్పంచ్ నర్సా గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారురలికి శుక్రవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉస్మాన్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు దేవరాజ్, ఏఎంసి మాజీ డైరెక్టర్ సింగారం దేవరాజు, బిఆర్ఎస్ యువజన నాయకులు మంగోలి శ్రీనివాస్, ఘనగోని దేవరాజ్, ముత్యాల బాలరాజ్, గణగొని తిరుపతి, ఇమ్మడి బాబు, గణగొని బంటి, సంపంగి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
