ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19
మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డైనమిక్ లీడర్ పైడకుల అశోక్ పటేల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయ రాం రెడ్డి,జిల్లా హ్యూమన్ రైట్స్ &ఆర్టీఐ చైర్మన్ బండ జగన్మో హన్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యనయ్య, జిల్లా సెక్రటరీలు తుడి భగవాన్, మసిరెడ్డి వెంకటరెడ్డి,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రి నాగేంద్రబాబు,బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ కాట బోయిన నరసింహారావు,మం డల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హిదయ తుల్లా,మండల సీనియర్ నాయకులు మహబూబ్ హుస్సేన్,బోడ జయరాజు, లంజపల్లి నరసయ్య,లంజపల్లి కిరణ్,తోట అశోక్,పోదేo నాగేష్,బెవర సత్యనారాయణ, హాజరయ్యారు.