ముస్తాబాద్, మే 8 (ప్రభన్యూస్) ప్రప్రథమ ముస్తాబాద్ మండల గోపా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన్ కమిటీ కదిరే పరశురాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి జవాడి బాలకృష్ణ గౌడ్, కోశాధికారి నామాపురం అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు1.బుంపల్లి రాజు గౌడ్, 2. కోలా దేవరాజు గౌడ్ కార్యనిర్వాహక కార్యదర్శిలు 1 అక్కపల్లి సంతోష్ గౌడ్ మరియు. కంచర్ల రాములు గౌడ్, జాయింట్ సెక్రెటరీ బైరీ శ్రీనివాస్ గౌడ్, పదిరే రాజుగౌడ్, కార్య నిర్వాహక సభ్యులుగా బాధవేణి అంజయ్య గౌడ్, అక్కపెల్లి లక్ష్మి పతి గౌడ్, మీడియా ఇన్ఛార్జ్ 1పందిర్ల రవికాంత్ గౌడ్ 2గున్నాల పరశురాములు గౌడ్, ఎన్నికైనారు. గౌరవ సలహాదారులుగా డా” రాజేందర్ గౌడ్, అక్కపల్లి రాంచంద్రం గౌడ్, దూలం. లక్ష్మి నారాయణ గౌడ్, ఎన్నికయ్యారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర బాద్యులు ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ జిల్లాఅధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మి నారాయణగౌడ్, కోశాధికారి పదిరే బాల గౌడ్, నాగుల శ్రీనివాసగౌడ్, తాళ్లపల్లి శ్రీధరగౌడ్, బుర్రశ్రీనివాసగౌడ్, బోడిగే అశోక్ గౌడ్ తదితరులు. పాల్గొన్నారు.
