Breaking News

రెండు సంవత్సరాలు పదవికాలం పెంపు….

144 Views

రెండు సంవత్సరాలు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ పదవి కాలం పెంచినందుకు బొప్పాపూర్ వ్రువ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఆయనకు: కంగ్రాచులేషన్స్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెండు సంవత్సరాలపాటు నియామకం అయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.

No Slide Found In Slider.

Poll not found