ముస్తాబాద్, ప్రతినిధి వెంకట్ రెడ్డి నవంబర్1 (టీఎస్ లోకల్ 24/7) మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఉదయం 8, గంటలలోపే చలి తీవ్రతను అధిగమించి రామిరెడ్డి పల్లె గ్రామంలో ఇంటింటా ప్రచారం మొదలు మొదలుపెట్టి దూసుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిలు తన్నీరు బాపురావు తోపాటు ఈకార్యక్రమంలో బత్తుల అంజయ్య, గ్రామ సర్పంచ్ నాంపల్లి పోచయ్య, ఉప సర్పంచ్ ఎర్రవెల్లి వెంకట్రావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, బిఆరెస్ పార్టీ గ్రామశాఖ వడ్ల గురువయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
