సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాముల పర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాములపర్తిగౌడ్ కులస్తులు మరియు సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ్య సాధన కోసం కృషి చేయాలని యువత సర్వై పాపన్న గౌడ్ బాటలో పయనించాలని అన్నారు
