Breaking News

ఆ ఆ జిల్లాల వైపు వెళ్లే వారికి రూట్లో మార్పు

119 Views

భారీ వర్షాలకు మనోహరాబాద్ వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా నీటితో నిండిపోయింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి అదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లేవారు కిష్టాపూర్ తుర్కపల్లి ములుగు గజ్వేల్ ధర్మారెడ్డిపల్లి నాచారం తూప్రాన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు సాధ్యమైనంత మందికి ఈ విషయాన్ని తెలియజేయాలని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని పోలీసులు కోరారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7