Breaking News

కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న కార్వింగ్ కళాకారుడు

162 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బర్త్డే 24 వ తారీకు ఆదివారం రోజున జరిగే బర్త్డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట కు చెందిన కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా చెక్కాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్ ఐటీ మంత్రి కేటీఆర్ చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు

No Slide Found In Slider.

Poll not found