Breaking News

ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారి పిలుపుమేరకు, నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని, హుటాహుటిన ఢిల్లీకి పయనమైన మాజీమంత్రి సంభాని*

83 Views

 

 

*ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారి పిలుపుమేరకు, నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని, హుటాహుటిన ఢిల్లీకి పయనమైన మాజీమంత్రి సంభాని*

 

దళిత సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరుసార్లు మంత్రి పదవి చేపట్టిన నిజాయితీ నిబద్ధత గల నాయకులు శ్రీ *సంభాని చంద్రశేఖర్*  ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం *ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే*  పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన *దళిత డిక్లరేషన్* గురించి రేపు సాయంత్రం ఐదు గంటలకు జరిగే సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు..అలాగే తాజా రాజకీయ పరిస్థితుల గురించి కలసి చర్చించడానికి ఢిల్లీకి పయనమయ్యారని తెలియజేస్తున్నాం….

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *