Breaking News

హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. 

106 Views

హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

ఆగస్టు 26, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 3వ, వార్డుల్లో హరితహారం లో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తో కలిసి మొక్కలు నాటిన పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఎంపిపి కరణం అరవింద్ రావు, మున్సిపల్ చేర్మెన్ ముకుంద అశోక్ కుమార్, బారస ప్రసిడెంట్ ఆంజనేయులు, బారస సీనియర్లు శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *