ప్రాంతీయం

బిజెపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కనమేని చక్రధర్ రెడ్డి…

407 Views
    ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, లక్ష్మణ్ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిజెపి సీనియర్ కార్యకర్త లక్ష్మణ్ అకస్మాత్తుగా పరమపదించడంతో లక్ష్మణ్ భార్య, కుమారుడు వీధినపడ్డారు. ఆఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆటుంబంలో విషాదశాలు అమ్ముకున్నాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనమేని చక్రధర్ రెడ్డి, వారి కుటుంబాన్ని నేడు పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించి భవిష్యత్తులో వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *