*మృతుని కుటుంబాన్ని పరామర్శ, సహాయం అందించిన మంజులరెడ్డి*
*హుస్నాబాద్ పట్టణం సుభాష్ నగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బత్తిని మల్లేశం గౌడ్ గారు మరణించగా, వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు, పొలవేణి శ్రీధర్, సుమంత్, దీపక్,రాజు, సాయి, వినయ్, రఫీ, చందు, శివ, బన్నీ, నాజిర్, అక్షయ్, శివ, భువన్, కాలనీ వాసులు, తదితరులున్నారు*
