Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన* *సోలిపేట సుజాత రామలింగారెడ్డి 

95 Views

దుబ్బాక నియోజకవర్గం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
సోలిపేట సుజాత రామలింగారెడ్డి    దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో గొడుగు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి బరోసా ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు *సోలిపేట సుజాత రామారెడ్డి* వారితో పాటు స్థానిక సర్పంచ్ వంజరి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు రవి, రైతు సంఘం అధ్యక్షుడు చంద్రం, మండల అధ్యక్షుడు సెల్ేశ్వర , ఎస్ఎంసి చైర్మన్ మురళి,వార్డ్ సభ్యులు చంద్రం,రాజిరెడ్డి,గుంటి రమేష్,సిద్దనాబోయిన రమేష్,శ్రీనివాస్,వడ్ల రాము,సిద్దనసింహారెడ్డి,కొట్టే ఇంద్ర,అస రాజశేఖర్,దిలీప్ రెడ్డి,ప్రస్తుతం చేస్తున్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *