*గాలికుంటూ టీకాలను ప్రారంభించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్*
*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో పశువులకు గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ గారు డాక్టర్ రమేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది మధుర అరుణ్ కుమార్ రవీందర్ లక్ష్మి శ్రీలత గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది*
