ప్రాంతీయం

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

95 Views

– రుణమాఫీ పై అన్నదాతల హర్షం

దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు అని మాజీ సర్పంచ్, పిఎసిఎస్ డైరెక్టర్ చిక్కుడు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో అన్నదాతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి
క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుర్గేష్, భూంరెడ్డి, జయరాంరెడ్డి, సత్యం, స్వామి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *