ప్రాంతీయం

అధ్యక్షులు గా మల్లేశం గౌడ్ ఎన్నిక

105 Views

లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గా మల్లేశం గౌడ్ ఎన్నిక

సిద్దిపేట్ జిల్లా గజ్వేల్  జూన్ 30

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గా మల్లేశం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆదివారం లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అధ్యక్షులు గా పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నా వంతు సేవ చేస్తానని, సేవకు ప్రతి రూపం లయన్స్ క్లబ్ అని అన్నారు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ,నిరుపేదలకు అండగా ఉంటామని,విద్యార్థులకు,క్రీడాకారులకు బాసటగా నిలుస్తూ,హెల్త్ క్యాంపులు,అల్పాహార పంపిణీ,అన్నదాన, కార్యక్రమాలతో పాటు పాఠశాలలో,కాలేజీ లలో విద్యార్థులకు అవగాహన సదస్సులు,మొక్కలు నాటే కార్యక్రమాలు ఇంకా మరెన్నో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు

No Slide Found In Slider.

Poll not found