రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామం లో సంకోజు శేఖర్ గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ వల్ల తన కాలు విరిగింది.కృతిమంగా కాలు అమర్చడానికి అయ్యే ఖర్చు దృష్టిలో పెట్టు కొని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ కోశాధికారి కొలనూరు శంకర్ గారు జిల్లా నాయకులు వంగాల వసంత కుమార్ గారు వంగాల శ్రీనివాస్ శ్రీ గాద శ్రీనివాస్ మరియు ఐక్య కార్యచరణ సంఘం అందరు కలిసి 11వేల రూపాయలు శేఖర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది దీంతో బాధితుడు సుంకోజు శంకర్ వారికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.
