ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ గా నిలుస్తున్నట్లు రాష్ట్ర ఆరెకటికే సంఘం ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నిలుస్తున్నట్లు మిరియాల కార్ శ్రీనివాస్ బరిలో నిలుస్తానని పేర్కొన్నారు నన్ను గెలిపిస్తే నాణ్యమైన కరెంటు అండర్ గ్రౌండ్ కరెంటు సబ్స్టేషన్లో భద్రత ట్రాన్స్ఫార్మర్ల కు భద్రత దొంగ కరెంటు చోరీ చేసే కనెక్షన్లు తొలగిస్తానని అందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు నాకు అవకాశం ఇస్తే ఎన్నికల బరిలో ఉంటానని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను కోరారు అంతేకాకుండా అవినీతిపై ఆక్రమణలపై ఒక ఉద్యమ కారుడుగా పనిచేస్తానని చెప్పారు లూజ్ వైర్లు కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని అంటున్నారు మండల ప్రజలు నాపై నమ్మకంతో ఉంటే సెక్స్ డైరెక్టర్ ఎన్నికలలో బలపరచవలసిందిగా గెలిపించవలసిందిగా చెప్పారు ఇదే ఇలా ఉంటే ఎల్లారెడ్డిపేట మండలంలో జస్ట్ డైరెక్టర్ బరిలో ఆశావాహులు ఎంతోమంది ఉన్నట్లుగా తెలుస్తోంది మండల ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే మరి….
